పవిత్ర స్థలాల కోసం 7 రైళ్ళు
- August 24, 2016
సౌదీ అరేబియా వచ్చే ఏడాది ఏడు హై స్పీడ్ రైళ్ళు, దేశంలోని రెండు పవిత్ర స్థలాలకు ఏర్పాటు చేయనుంది. ఈ రైళ్ళతో యాత్రీకులకు పవిత్ర స్థలాల దర్శనం ఇంకా సులువు కానుంది. మక్కా మరియు జెడ్డా మధ్య ఏడు హైస్పీడ్ రైళ్ళు నడుస్తాయి. మక్కా మదీనా మధ్య గంటకు రెండు రైళ్ళు నడవనున్నాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ జనరల్ బస్సామ్ ఘాల్‌మాన్ చెప్పారు. 2009లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది. 120 ఏళ్ళ లైఫ్ స్పాన్‌తో ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. మొత్తం 480 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ పరిధి ఉంటుంది. 2016 చివరి క్వార్టన్ నాటికి మదినా - జెడ్డా పోర్షన్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జెడ్డా నుంచి మక్కా వరకు ప్రాజెక్ట్ 2017 చివరి నిఆటికి అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







