సంప్రదాయ బేర్‌ఫుట్ రేస్
- August 24, 2016
ఎమిరేట్స్ ట్రావెలర్స్ క్లబ్ ఓ కల్చరల్ ఈవెంట్‌ని నిర్వహించనుంది. వేడిగా ఉండే ఎడారి ఇసుకపై ఎలాంటి పాదరక్షలూ లేకుండా నడవడమే ఈ ఈవెంట్లో స్పెషాలిటీ. సంప్రదాయ ఈవెంట్‌గా దీన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 27న ఈ ఈవెంట్ జరగనుంది. లహ్బాబ్ ప్రాంతంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సూర్యాస్తమయం వరకు ఈవెంట్‌ని నిర్వహిస్తారు. 'రిందా' పేరుతో ఈ ఛాలెంజ్‌ని నిర్వహిస్తున్నారు. విజేతలకు చాలెంజింగ్ కమిటీ ప్రశంసా పత్రాన్ని అందిస్తుంది. రోజంతా సంప్రదాయ ఎమిరేటీ యాక్టివిటీస్‌తో ఈ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







