నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు

- August 24, 2016 , by Maagulf
నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు

 నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గురువారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కృష్ణానగర్‌లో వర్షం పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com