'అబ్దుల్ కలాం' అంత్యక్రియలు పూర్తి
- July 29, 2015
ప్రజా రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రామేశ్వరం రైల్వేస్టేషన్ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రులు పారికర్, వెంకయ్యనాయుడు, సీఎంలు చంద్రబాబు, ఉమెన్‌చాంది, సిద్దరామయ్య, తమిళనాడు మంత్రి పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆజాద్, టీడీపీ ఎంపీ సీఎంరమేష్, శాస్త్రవేత్తలు, కోలీవుడ్ ప్రముఖులు తదితరులు అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు, ప్రజలు అశ్రునయనాలతో కలాంకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు రామేశ్వరంలోని స్వగృహం నుంచి భారీ జనసందోహం మధ్య కలాం అంతిమయాత్ర నిర్వహించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









