భారత్ దేశవ్యాప్తంగా హై అలర్ట్!
- July 30, 2015
ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.నాగపూర్,ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్ధితుల పై సమీక్షించారు.తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రలకు కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







