ఖతర్ ప్రభు త్వం క్షమాభిక్ష పథకం ...
- August 25, 2016
వీసా నిబంధనలు ఉల్లంఘించి దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులు జరిమానా, జైలు శిక్ష లేకుండా స్వదేశాలకు స్వచ్ఛందంగా వెళ్లేందుకు ఖతర్ ప్రభు త్వం క్షమాభిక్ష పథకం ప్రకటించింది. సెప్టెంబర్ 1నుంచి మూడు నెలల పాటు డిసెంబర్ 1వరకు ఈ పథకం అమలులో ఉంటుందని ఖతర్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వదేశాలకు తిరిగి వెళ్లాలనుకునే వారు అల్ రయ్యాన్లోని పాస్పోర్ట్ సెర్చ్ లేదా ఫాలోఆప్ కార్యాలయంలో సంప్రదించాలని ఆ శాఖ సూచించింది. అరబ్బుల ఇళ్ళలో పని చేయడానికి వచ్చిన మహిళలతో పాటు, స్టేడియంల నిర్మాణంలో పనులు కోసం వచ్చిన వేలాది తెలుగు కార్మికులు తమ స్పాన్సర్ల నుండి పారిపోయి వేర్వేరు చోట్ల పని చేస్తున్నారు.
వారంతా ఇప్పుడు స్వదేశానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







