ఇక యు.ఏ.ఈ లో వెండింగ్ మిషన్ల ద్వారా సిమ్ కార్డులు!
- July 30, 2015
యు.ఏ.ఈ లో మొట్టమొదటిసారిగా దుబాయి లోని అల్ కిఫాఫ్ లో ఆక్టివెటెడ్ ప్రీ పైడ్ సిమ్ కార్డులను అమ్మే టచ్ స్క్రీన్ గల 'స్మార్ట్ సర్వీస్' మిషన్ను త్వరలోనే ఏర్పాటుచేయనున్నట్టు ఎతిశలాత్ వారు నిన్న ప్రకటించారు. ఈ మిషన్లు, వినియోగదారుల ఎమిరేట్స్ ID ని తనిఖీచేసి, నిముషాలలో సిమ్ కార్డులను జారీ చేస్తాయి. కాగా పోస్ట్ పైడ్ సర్వీసులను, సిమ్ స్వాప్, సిమ్ రీ-రిజిస్ట్రేషన్ సౌకర్యాలను కూడా మిషన్ల ద్వారా కలుగజేయాలనే యోచనలో ఎతిశలాత్ ఉన్నట్టు తెలియ వచ్చింది. ఈ సంవత్సరాంతానికల్లా, యు.ఏ.ఈ లోని బిజినెస్ సెంటర్లు, ఏర్పోర్ట్ లు, మాల్స్ లో 20 మిషన్లు ప్రవేశపెట్టబడనున్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







