సౌదీ అరేబియాపై కొనసాగుతున్న హౌతీల దాడులు..!!
- October 24, 2026
రియాద్: సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు తమ వైపు దూసుకొచ్చిన ఓ బాలిస్టిక్ మిస్సైల్, డ్రోన్‌ను అడ్డుకున్నట్లు సంకీర్ణ దళాలు తెలిపాయి. రియాద్ లక్ష్యంగా ప్రయోగించిన మిస్సైల్ ను వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేయగా, తూర్పు ప్రావిన్స్‌లో మరో డ్రోన్‌ను ధ్వంసం చేసినట్లు సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ తుర్కీ అల్ మాలికీ వెల్లడించారు.
ఈ క్రమంలో రియాద్, నజ్రాన్, వాడీ అల్ దవాసిర్ ప్రాంతాల్లో సౌదీ పౌర రక్షణ విభాగం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత జెడ్డా, యాంబు, తాయిఫ్, మక్కా గవర్నరేట్లలోనూ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి, కొద్దిసేపటికే వాటిని ఉపసంహరించుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరట..!!
- ఒమన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ.. వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్..!!
- కువైట్‌లో నవంబర్ 6న సైన్స్ ఫెయిర్..ఉచిత ప్రవేశం..!
- ఖతార్‌లో డిజిటల్ వ్యాపారులకు గుడ్ న్యూస్..!!
- గాల్లోనే రెండు విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి!
- యూఏఈలో ఉద్యోగ నియామకాల్లో మార్పులు..!!
- సౌదీ అరేబియాపై కొనసాగుతున్న హౌతీల దాడులు..!!
- డ్రెయిన్ క్లీనర్‌తో ఇద్దరికి తీవ్ర గాయాలు.. రెస్టారెంట్ యజమాని, ఇద్దరు ఉద్యోగులకు Dh50,000 జరిమానా
- యూరప్‌లో ఎండల బీభత్సం.. 50 వేల మంది మృతి!
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీకి అరుదైన గుర్తింపు







