ఒమన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ.. వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్..!!
- October 24, 2026
మస్కట్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా మస్కట్ కు తరలించినట్లు ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAFO) వెల్లడించింది. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్‌లోని మసీరా ఆసుపత్రి నుంచి మస్కట్‌లోని ఖౌలా ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు పేర్కొంది. అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మెడికల్ ఎమర్జెన్సీ కావడంతో ఈ ఎయిర్ లిఫ్ట్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఖౌలా ఆసుపత్రిలో అతడికి అవసరమైన ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నట్లు RAFO అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరట..!!
- ఒమన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ.. వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్..!!
- కువైట్‌లో నవంబర్ 6న సైన్స్ ఫెయిర్..ఉచిత ప్రవేశం..!
- ఖతార్‌లో డిజిటల్ వ్యాపారులకు గుడ్ న్యూస్..!!
- గాల్లోనే రెండు విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి!
- యూఏఈలో ఉద్యోగ నియామకాల్లో మార్పులు..!!
- సౌదీ అరేబియాపై కొనసాగుతున్న హౌతీల దాడులు..!!
- డ్రెయిన్ క్లీనర్‌తో ఇద్దరికి తీవ్ర గాయాలు.. రెస్టారెంట్ యజమాని, ఇద్దరు ఉద్యోగులకు Dh50,000 జరిమానా
- యూరప్‌లో ఎండల బీభత్సం.. 50 వేల మంది మృతి!
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీకి అరుదైన గుర్తింపు







