అనంతపురం జిల్లాలో బాంబు కలకలం

- August 27, 2016 , by Maagulf
అనంతపురం జిల్లాలో బాంబు  కలకలం

జిల్లాలోని తపోవనం కాలనీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. శనివారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ చెత్తకుప్పలో బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com