ఎగ్ రోల్స్
- August 29, 2016
కావలసినవి : మైదా - ఒక కప్పు, నీళ్లు, ఉప్పు - తగినంత, కోడిగుడ్లు - రెండు, ఉల్లిపాయ - ఒకటి(సన్నగా తరిగి), కీరదోసకాయ - ఒకటి (సన్నగా, నిలువుగా), పచ్చి మిర్చి - రెండు(సన్నగా తరిగి), నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా, టొమాటొ సాస్ - కొద్దిగా.
తయారీ : నీళ్లుపోసి మైదాపిండిని ముద్దలా కలిపి పరాఠాలు చేయాలి. ఒక గిన్నెలో కోడిగుడ్డును పగుల కొట్టి చిటికెడు ఉప్పు కలపాలి. పాన్లో ఒకటేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో కోడిగుడ్డు మిశ్రమం వేసి పరాఠా ఎంత సైజులో ఉంటే ఆ సైజులో వచ్చే విధంగా ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ సగం ఉడికాక పరాఠాను దానిమీద పెట్టి రెండు నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత పరాఠాను తిప్పి కాసేపు ఉంచి బయటకు తీయాలి. ఆమ్లెట్ ఉన్నవైపు పైకి ఉంచి అందులో కీర దోసకాయ, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిపైన టొమాటో సాస్ వేసి రోల్ చేయాలి. పైన నిమ్మరసం చల్లుకుని తింటే యమ్మీ యమ్మీగా ఉంటాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









