ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!
- November 28, 2026
మస్కట్: ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAFO) అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్ చేపట్టింది. ధోఫర్ గవర్నరేట్‌లోని జబల్ సమ్హాన్ ప్రాంతం నుంచి అనారోగ్యానికి గురైన ఓ పౌరుడిని హెలికాప్టర్ ద్వారా సలాలాలోని సుల్తాన్ ఖాబూస్ ఆసుపత్రికి తరలించింది.
సదరు పౌరుడి ఆరోగ్య పరిస్థితి అత్యవసర వైమానిక తరలింపు అవసరమయ్యే స్థాయికి చేరడంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు బాధితుడిని సురక్షితంగా ఆసుపత్రికి చేర్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడిలో గాయపడిన వారికి పరామర్శించిన రక్షణ మంత్రి..!!
- ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!
- సౌదీ, టర్కీ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో డ్రగ్స్ అక్రమ రవాణా.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- భవన్స్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన భారత రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి
- పేద మహిళలను అక్రమంగా గల్ఫ్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు..భారత్ ట్రావెల్స్ యజమాని అరెస్ట్
- కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ పై తెలంగాణ డీజీపీ సమీక్ష..
- కువైట్‌లో మాదకద్రవ్యాల కేసులో రాజకుటుంబ సభ్యుడి అరెస్ట్..
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్







