రిలయన్స్ వారి గొప్ప ఆఫర్
- August 30, 2016
రిలయన్స్ కమ్యూనికేషన్స్ మంగళవారం వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కాల్ డ్రాప్స్ సమస్యను అధిగమించే లక్ష్యంతో మంగళవారం 4 జీ యాప్ టు యాప్ కాలింగ్ సౌకర్యాన్ని ప్రకటించింది. 30రోజులపాటు వర్తించేలా ఒక్కరూపాయి కే 300 నిమిషాల 4జీ డాటాకాలింగ్ సదపాయాన్ని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంత వాసులకు మాత్రమే వర్తిసుంది.
ముప్పయి రోజులు.. రోజుకు పదినిముషాలు..ఒక్క రూపాయికే అందిస్తున్నామని, ఆర్ కాం కన్జ్యూమర్ బిజినెస్ సీఈవో గురుదీప్ సింగ్ వెల్లడించారు. దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంత(ఎన్ సీఆర్) ప్రజలకు ఇది భారతలోనే మొదటి ఆఫర్ అనీ, కాల్ డ్రాప్ సర్వీసులనుంచి విముక్తి లభించేందుకే ఈసౌకర్యమని గురుదీప్ తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







