నల్గురు రాయబారులని నియమించిన ఎమిర్

- August 31, 2016 , by Maagulf
నల్గురు రాయబారులని నియమించిన ఎమిర్

దోహా: నూతనంగా నల్గురు రాయబారులని ఎమిర్  నియమించారు.  శ్రీశ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అంబాసిడర్లుగా షేక్ జస్సిమ్  బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ  థాయిలాండ్ దేశానికి , మొహమ్మద్ ఇస్మాయిల్ మొహమ్మద్ హుస్సేన్ అల్ ఎండీను వియత్నాం దేశంకు , బల్గేరియా దేశంకు రషీద్ ఆలీ హాసన్ ఆల్ ఖతర్  మరియు మొహమద్ ఖతర్  ఇబ్రహీం అల్ ఖతర్ లను భారతదేశంకు  నియమిస్తూ ఏమైరి నిర్ణయాలు జారీ చేసారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com