రూమర్స్‌ని కొట్టి పారేసిన మీడియా ఆఫీస్
- August 31, 2016
దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ఎంప్లాయీ ఒకరు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ని సందర్శించిన సమయంలో ఫోన్‌లో బిజీగా ఉంటూ విధులను పక్కన పడేశారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చకు దుబాయ్ ప్రభుత్వ మీడియా ఆర్మ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. ఆ ఉద్యోగి తన విధుల్లో బిజీగా ఉన్నాడనీ, ఫోన్‌లో టైమ్ పాస్ చేస్తున్నాడని జరుగుతున్న ప్రచారం ఉత్తదేనని తేల్చి చెప్పింది. అతని ఉద్యోగాన్ని పోగొట్టినట్లుగా వచ్చిన వార్తల్ని కూడా ఖండించింది. సదరు ఉద్యోగి, ఓ ప్రయాణీకుడి పాస్‌పోర్ట్ మరియు ఎంట్రీ స్టాంప్‌ని వెరిఫై చేస్తున్నాడని తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









