సమ్మర్ ఫెస్టివల్: 140,000 మంది సందర్శన
- August 31, 2016
140,000 మందికి పైగా సందర్శకులు నెల రోజులపాటు జరిగిన ఖతార్ సమ్మర్ ఫెస్టివల్ (క్యుఎస్ఎఫ్) లో సందడి చేశారు. ఖతార్ టూరిజం అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించింది. రెసిడెంట్స్, విజిటర్స్ ఈ సందర్భంగా టెంపరరీ ఫేర్వెల్ని ఈ ఫెస్టివల్ సీజన్‌కి అందించారు. భారీ ఫైర్ వర్క్స్‌తో ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాదీ జరిగే ఈ సెలబ్రేషన్, సందర్శకుల్ని ప్రతిసారీ మరింత కొత్తగా కట్టిపడేస్తూనే ఉంది. ఆఖరి వీకెండ్లో చైల్డ్ సింగర్ రమా రబాత్ ప్రదర్శన ఆకట్టుకుంది. స్థానిక కామెడీ టాలెంట్ ప్రోగ్రామ్‌లో 4000 మంది సందడి చేశారు. 60 మంది లక్కీ విన్నర్స్ నాలుగు జాగ్వార్ కార్లు, అలాగే 800,000 ఖతారీ రియాల్స్ విలువైన బహుమతుల్ని ఈ ఫెస్టివల్లో గెలుచుకున్నారు. హాస్పిటాలిటీ సెక్టార్ ఈ ఫెస్టివల్ ద్వారా గత ఏడాదితో పోల్చితే రెట్టింపు సందర్శకులకు స్పెషల్ ప్యాకేజీలను అందించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







