ఇరుకున పడిన భారత ప్రవాస భారతీయుని రియల్ ఎస్టేట్ ఒప్పందం

- September 01, 2016 , by Maagulf
ఇరుకున పడిన భారత ప్రవాస భారతీయుని రియల్ ఎస్టేట్  ఒప్పందం

దుబాయ్: ఎనిమిది సంవత్సరాల క్రితం దుబాయ్ కి  చెందిన  ప్రవాస భారతీయ జంట  రియల్ ఎస్టేట్ ఒప్పందంలో 100,000 డి హెచ్  పైగా కోల్పోయిన తరువాత,ఇప్పటికీ ఆ డబ్బు తిరిగి దక్కుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. విజయ్ హార్దసాని (57) ఆయన భార్య మయ (53) ఈ  ఇరువురు భారతీయులు  2008 లో దుబాయ్ కు  చెందిన అల్ ఫెరా 'ఆ  567 చదరపు అడుగుల స్టూడియో ఫ్లాట్ ను బుక్ చేశారు. ఊహాజనిత ప్రాజెక్ట్ ను ఇప్పటివరకూ అక్కడ ఎటువంటి నిర్మాణం జరగలేదు. సరికదా వారి డబ్బు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో ఆగిపోయింది. 

అప్పుడు 865,000 డి హెచ్ విలువ గల ఐదవ అంతస్తు టవర్ 'ఎ' అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన ఆ జంట హర్దశనిస్ , డౌన్టౌన్ జెబెల్ ఆలీ యొక్క జోన్ 3 లో ప్రతిపాదిత స్థలంలో  వారి స్థలమని చూపి రెసిడెన్సి ప్రాజెక్టులో భాగంగా, మార్చ్ 2010 ఏడాదిలో  నిర్మాణం జరిపి చేతికి అందిస్తామని  వాగ్దానం చేసింది. కానీ హార్దసాని అభివృద్ధి పనులను అక్రమమని దుబాయ్ కోర్టు 2013 లో ఈ ప్రాజెక్ట్ ను రద్దు చేసింది. హౌసింగ్ ప్రాజెక్ట్స్ కమిటీ బదిలీ జరగలేదు  తప్పుడు వాగ్దానాలు వట్టిమాటగా మిగిలిందని  1978 లో యుఎఇ కు వచ్చిన తాను ఇంత దారుణంగా మోసపోయినట్లు నిరాశగా  చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com