భాగ్య నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

- September 01, 2016 , by Maagulf
భాగ్య నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

భాగ్య నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, అంబర్‌పేట, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేటలో భారీగా వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.   

               
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com