భారతీయ టీవీ చానల్స్ ను నిషేధించిన పాక్ ప్రభుత్వం
- September 01, 2016
భారత్ కు చెందిన అన్ని టీవీ చానల్స్ ను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. బలూచిస్తాన్ భాషలో ఆకాశవాణి ప్రసారాలు చేయాలని తీసుకున్న నిర్ణయానికి పాక్ ఈ విధంగా కౌంటరిచ్చింది. డైరెక్ట్ హోం ద్వారా కూడా భారతీయ చానల్స్ ను ప్రసారం చేయవద్దని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో బలూచిస్తాన్ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. అప్పటి నుంచి పాక్ డిఫెన్స్ లో పడింది. ఇప్పుడు బలూచిస్తాన్ భాషలో ఆకాశ వాణి కార్యక్రమాలను ప్రసారం చేయాలనే నిర్ణయం పాక్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో భారతీయ చానళ్లను నిషేధించింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







