న్యూజిలాండ్ లో సునామీ హెచ్చరికలు
- September 01, 2016
న్యూజిలాండ్ ఉత్తర తీరంలో శుక్రవారం వేకువజామున మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1 గా నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీచేశారు. ఈశాన్య తీరంలోని గిస్బోర్న్ సిటీ ఏరియాలో 19కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు.
దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఉదయం 5గంటలకు మునుపే భూకంపం సంభవించినట్లు స్థానికుడు బిల్ మార్టిన్ చెప్పాడు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ఇంట్లో వస్తువులు చిందవందరగా పడిపోయాయని తెలిపాడు. తరచుగా భూ ప్రకంపనలు రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో చుట్టుపక్కల వాళ్లు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని బిల్ మార్టిన్ వెల్లడించాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









