'బాహుబలి'కి మరో అరుదైన గౌరవం
- September 02, 2016
మన తెలుగు సినిమా బాహుబలికి మరో అరుదైన గౌరవం.. ఢిల్లీలో శుక్రవారం నుంచి ఈ నెల 6 వరకు జరగనున్న అయిదు దేశాల ఫిల్మ్ ఫెస్టివల్ లో..రాజమౌళి, ప్రభాస్ ల బాహుబలి సినిమాను కూడా ప్రదర్శించనున్నారు.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల నుంచి ప్రతి రోజూ నాలుగు మూవీలని సిరిఫోర్ట్ మల్టీ ప్లెక్స్ లో ప్రదర్శిస్తారని తెలిసింది. ఇందుకు బాహుబలి కూడాఎంపికయింది. తమిళ మూవీ వీరమ్ మూవీని కూడా ప్రదర్శిస్తారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటించడం విశేషం. అయిదు.దేశాల మధ్య చలన చిత్ర రంగ సంబంధాలను పెంపొందించేందుకు ప్రధాని మోదీ ఇలా ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









