మట్టి గణపతిని పూజించమన్న బాబు
- September 02, 2016
మట్టి గణపతే మహాగణపతి అని...మట్టి గణేశ్ విగ్రహాలను పూజించాలని ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఉపయోగించటాన్ని విఘ్నేశ్వరుడు ఇష్టపడతాడన్నారు. మట్టి ప్రతిమలను ఉపయోగిస్తే ప్రకృతి వనరుల రక్షణ సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







