సముద్రంలో మునిగిపోయిన ప్రవాసీయ భారతీయుడు
- September 02, 2016
మనామా : అసురీ బీచ్ లో సముద్ర స్నానం చేస్తున్న ఒక ప్రవాసీయ భారతీయ మునిగిపోయాడు.
సాజిత్ శంకరన్ ( 33 ) గా గుర్తించబడిన ఆయన ఒక ప్రమాదకారమైన నీటి ప్రవాహము లో చిక్కుకొని నీటమునిగి చనిపోయారు.
భారతదేశంలోని కేరళ రాష్ట్రంకు చెందిన సాజిత్ శంకరన్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన కొందరు స్నేహితులతో మంగళవారం సాయంత్రం బీచ్ కు వెళ్ళాడు.అడ్లియాలో ఒసామా బిన్ జాడి అవెన్యూ లో ఉన్న అల్ రివాక్ ఆర్ట్ స్పేస్ లో ఒక టెక్నీషియన్ గా పనిచేస్తున్న సాజిత్ శంకరన్ బ్రహ్మచారిగా గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ప్రవాస జీవితం గడుపుతున్నారు కంపెనీ అధికారులు ఆయన స్వస్థలమైన కేరళ కు పార్ధీవ దేహాన్ని పంపే ప్రక్రియలో ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







