విదేశీ పర్యటనకు బయల్దేరిన మోదీ
- September 02, 2016
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వియత్నాం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నేడు, రేపు వియత్నాంలో పర్యటించనున్న మోదీ.. ద్వైపాక్షిక అంశాలపై ఆ దేశంతో చర్చించనున్నారు. అనంతరం నాలుగో తేదీన చైనాకు వెళ్లి అక్కడ జరిగే జీ20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడితో సమావేశమై.. దక్షిణ చైనా సముద్రం విషయమై చర్చించే అవకాశం ఉంది. ఐదో తేదీని లావోస్ వెళ్లి భారత్-ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







