ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇక బీజేపీతో తెగదెంపులె - కొల్లు రవీంద్ర
- September 04, 2016
ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీతో తెగదెంపులకు సిద్ధమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ వైఖరిని సమర్థిస్తున్నామని అన్నారు. జగన్‌లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని మంత్రి అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







