డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్న యువరాజ్
- September 04, 2016
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. ప్రేయసి హేజిల్ కీచ్లు ఎప్పుడు వివాహం చేసుకుంటారా అని అభిమానులతో పాటు క్రికెటర్లూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై యువరాజ్ ముంబయిలో నిర్వహించిన ఫ్యాషన్ కార్యక్రమంలో వెల్లడించాడు. డిసెంబర్ మొదటివారంలో తాను హేజిల్‌ని వివాహం చేసుకుంటున్నానని చెప్పాడు. అనంతరం కాబోయే భార్య హేజిల్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేశాడు. యువరాజ్‌తో పాటు క్రికెటర్లు క్రిస్‌గేల్, రోహిత్ శర్మలూ ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఫ్యాషన్ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







