'వంగవీటి' అక్టోబర్ 2న విడుదలకు సన్నాహాలు
- September 04, 2016
సంచలనాలకు మరో పేరుగా చెప్పుకునే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం 'వంగవీటి' సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. విజయవాడలో రౌడీయిజం, వంగవీటి రంగా జీవితంపై ఆయన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే పలు వివాదాలు కోర్టుకు కూడా వెళ్లాయి. కానీ వర్మ మాత్రం ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశాడు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ మూవీ శాంతియుతంగా ఉంటుందని అన్నాడు. మరి షూటింగ్ ఎంతవరకు వచ్చిందో ఎవరికీ తెలీదు..
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







