ఈద్ అల్ అదా సెలవుల ప్రకటన
- September 04, 2016
అబుదాబీ: పబ్లిక్ సెక్టార్లో ఈద్ అల్ అదా శెలవులు సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో అయితే సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఈ సెలవుల్ని ప్రకటించారు. పబ్లిక్ సెక్టార్ సెలవుల్ని, క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించారు. వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రైవేటు సెక్టార్ సెలవుల్ని మినిస్టర్ ఆఫ్ ఎమిరటైజేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మిన్టిర్ సక్ర్ గోబాష్ సర్క్యులర్ ద్వారా ప్రకటించారు. ఈద్ అల్ అదా సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సుప్రీం కౌన్సిల్ మెంబర్స్, రూలర్స్ ఆఫ్ ది యుఎఇ, ప్రభుత్వం, ఎమిరేటీలు, రెసిడెంట్స్, అలాగే అరబ్ మరియు ఇస్లామిక్ ప్రపంచానికి చెందిన ప్రజలందరికీ క్యాబినెట్, గోబాష్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









