ద్వంద్వ పౌరసత్వంపై కెనడా ప్రవేశ నియమాలలో మార్పు
- September 05, 2016
దుబాయ్: ద్వంద్వ పౌరసత్వం ఉన్న కెనడీయులు సమర్థవంతమైన నియమాలు కింద సెప్టెంబర్ 30 వ తేదీ నుండి కఠినతరం కానుంది.దేశంలోకి ప్రవేశించటానికి వారి కెనడియన్ పాస్‌పోర్ట్ చూపించాల్సి ఉంటుంది.
ఒక అంచనా ప్రకారం 40,000 మంది కెనడీయులు యు ఏ ఇ లో నివసిస్తున్నారు. వీరిలో చాలామంది వార్షిక సెలవులు లేదా పని సంబంధిత విషయాల కోసం ఇంటికి తిరిగివెళుతున్నారు.
గత సంవత్సరాలలో, ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు కెనడియన్ పౌరులుగా ఉన్నారు. అయితే వారు కెనడియన్లుగా నిర్ధారించడానికి ఒక పౌరసత్వం కార్డు లేదా ఒక ప్రాంతీయ డ్రైవర్ లైసెన్స్ చూపించాలని ప్రభుత్వం సమర్థించెంది . కానీ ఇప్పుడు, ఈ ఆచరణ కుదరని పరిస్థితి ఏర్పడింది. ద్వంద్వ పౌరులుగా ఉన్న కెనడా వెళ్లేవారికి ఇది నిలిచిపోనుంది. సరైన కెనడియన్ పాస్‌పోర్ట్ లేకుండా, కెనడియన్ పౌరులు నూతన ఎలక్ట్రానిక్ ప్రయాణ అధికార వ్యవస్థలో భాగంగా దేశంలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు.
ఒక కొత్త సలహామండలి సూచన ప్రకారం కెనడియన్ పౌరులు వారు తమ దేశం నుండి విమానం ఎక్కే ముందు కెనడియన్ ప్రభుత్వంకు సంబంధించిన సరైన పత్రాలు తమ వద్ద కలిగి ఉండాలని హెచ్చరించారు. చెల్లుబాటు అయ్యేలా కెనడియన్ పాస్‌పోర్ట్ ద్వారా మీరు ఒక పౌరునిగా మరియు ఇమ్మిగ్రేషన్ స్క్రీనింగ్ అంశం లేకుండా కెనడాలో అడుగుపెట్టె హక్కు ప్రూఫ్ అందించే ఏకైక నమ్మకమైన మరియు విశ్వవ్యాప్తంగా అంగీకరించే ప్రయాణం పత్రం మీ వద్ద ఉండాలి . అలాగే మీ ప్రణాళిక తిరిగి తేదీ దాటిపోయిన పాస్‌పోర్ట్ యొక్క అంతమయ్యే తేదీ ఉందొ లేదో నిర్ధారించుకోండి.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







