'30 ఇయర్స్ ఇండస్ట్రి'కి గాయాలు
- September 05, 2016
టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ షూటింగ్లో గాయపడ్డారు. '30 ఇయర్స్ ఇండస్ట్రి పృథ్వీ'గా పాపులర్ అయిన ఆయన సాయిధరమ్ తేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నాడు. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రోప్స్టంట్ ఫైటింగ్ దృశ్యాన్ని చిత్రికరీస్తుండగా అది వికటించడందో పృథ్వీకి చిన్నపాటి గాయాలైనట్టు సమాచారం. చిత్రయూనిట్ ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. తాను గాయపడిన విషయాన్ని ఫేస్బుక్లో తెలిపిన పృథ్వీ.. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







