దుబాయ్ మున్సిపాలిటీ పబ్లిక్ బీచ్ ల వద్ద రోబోట్ అంగరక్షకుడు

- September 05, 2016 , by Maagulf
దుబాయ్ మున్సిపాలిటీ పబ్లిక్ బీచ్ ల వద్ద  రోబోట్ అంగరక్షకుడు

దుబాయ్ మున్సిపాలిటీ పబ్లిక్ బీచ్ ల వద్ద  రోబోట్ అంగరక్షకుడు కాపలాగా ఉంటాడు, ఏదైనా ప్రమాదాలు జరిగినపుడు  గంటకు 35 కిలోమీటర్ల వేగంతో మునిగిపోతున్నవారి వద్దకు చేరుకొంటాయి. ఇది  మానవ అంగరక్షకుడు వేగం కన్నాసుమారు 12 రేట్లు ఎక్కువ. ఈ  రోబోట్, రిమోట్ కంట్రోల్ సాంకేతికత ఉపయోగించడం ద్వారా పనిచేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com