హమ్రియాలో అగ్ని ప్రమాదం
- September 06, 2016
హమ్రియాలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ చనిపోవడంగానీ, గాయపడ్డంగానీ జరగలేదు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్సెస్ అండ్ అంబులెన్సెస్ (పిఎసిడిఎ) వర్గాల ప్రకారం, వుడ్ మరియు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈ ఇంట్లో స్టోర్ చేసినట్లు తెలియవస్తోంది. పిఎసిడిఏ, సమాచారం అందగానే హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని వేరే ప్రాంతాలకు విస్తరించకుండా తగిన చర్యలు తీసుకుంది. అనంతరం మంటల్ని అదుపు చేసింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







