మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సానియా ఓటమి
- September 06, 2016
యూఎస్ ఓపెన్‌లో భారత పోరు ముగిసింది. ఇప్పటికే బోపన్న, పేస్ జోడీలు తమ తమ విభాగాల్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సానియా జోడీ కూడా పరాజయం పాలైంది. దీంతో టోర్నీ నుంచి సానియా కూడా నిష్క్రమించింది.టోర్నీ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన సానియా-స్ట్రైకోవా జోడీ.. క్వార్టర్స్‌లో మాత్రం తడబడింది. టాప్ సీడ్ కరోలిన్ గ్రేషియా-క్రిస్టినా జోడీ ఎదురుదాడిని తట్టుకోలేకపోయింది. మొదటి సెట్లో ఇరు జోడీల మధ్య హోరాహోరీ పోరు జరిగినా..
టై బ్రేకింగ్‌లో సానియా జోడీపై కరోలిన్ ద్వయం తొలి సెట్ దక్కించుకుంది. ఇక రెండో సెట్లో సానియా జోడీ పూర్తిగా వెనుకబడిపోయింది. దీంతో కరోలిన్-క్రిస్టినా చేతిలో 6-7, 1-6 సెట్లతో సానియా ద్వయం ఓటమి చవిచూసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







