సౌర శక్తితో సెల్ ఫోన్ చార్జర్లు

- September 10, 2016 , by Maagulf
సౌర శక్తితో సెల్ ఫోన్  చార్జర్లు

నడక సాగించే వారి సౌకర్యార్ధం కార్నిచ్ లో  ఇటీవల సౌర శక్తి చార్జర్లు ఏర్పాటు చేశారు, దీని ద్వారా  వారి సెల్ఫోన్లలో విద్యుత్ నిల్వ చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com