సూర్యకు హీరోయిన్ గా నయనతార...
- September 11, 2016
24 విజయంతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్. తన నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం తనకు బాగా కలిసొచ్చిన సింగం సీరీస్ లో మూడో సినిమా చేస్తున్న విక్రమ్. ఆ సినిమా పూర్తయిన తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు. సింగం సీక్వల్ తరువాత ఓ యంగ్ డైరెక్టర్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇటీవల 'నానూం రౌడీదాన్' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార తీసుకునే ఆలోచనలో ఉన్నారట. గతంలో గజిని, ఘటికుడు, రాక్షసుడు లాంటి సినిమాల్లో కలిసి నటించిన సూర్య, నయన్ లు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫాంలో ఉన్నారు.దీనికి తోడు దర్శకుడు విఘ్నేష్ తో నయన్ కు అనుబందం కూడా ఈ సినిమాలో నయన్ కు హీరోయిన్ చాన్స్ రావడానికి కారణం అన్న టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







