25వ పెళ్లిరోజు జరుపుకున్న సినీనటి రాధా
- September 14, 2016
చెన్నై: అలనాటి నాయికగా తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి రాధ. తెలుగులో సూపర్ డాన్సర్గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నప్పుడే నిర్మాత రాజశేఖర్ను పెళ్లి చేసుకున్నారు. అనంతరం కేరళలో స్థిరపడి సినిమాలకు విరామమిచ్చారు. ఇదిలా ఉండగా ఆమె కుమార్తె కార్తిక 'కో' చిత్రంలో నటించి మెప్పించారు. మరో కుమార్తె తులసి రెండు సినిమాల్లో నటించారు. ఇదిలా ఉండగా రాధ- రాజశేఖర్ల 25 వ పెళ్లిరోజు వేడుక ఇటీవల తిరువనంతపురంలో ఘనంగా జరిగింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు చెన్నైలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







