నాని కి సోషల్ మీడియాలో పది లక్షల మంది అభిమానులు ..
- September 14, 2016
వరుస విజయాలతో మంచి ఊపులో ఉన్న నాని సోషల్ మీడియాలోకూడా పది లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ట్వట్టర్ ద్వారా తన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ వుంటాడు. టాప్ స్టార్ లుగా ఉన్న బన్నీ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లకంటే కూడా నానీని ఫాలో అయ్యే వారి సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం. నానీ నటించిన మజ్నూ ఈనెల 23 న విడుదలవబోతుంది. భలే మగాడివోయ్ లో మతి మరుపు క్యాండెట్ గా భలే నటించాడు అనిపించుకున్న నానీ ఈ సినిమాలో కో డైరక్టర్ గా యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు విరించి వర్మ దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యూల్, ప్రియా శ్రీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నానీకి ఇష్టమైన దర్శకుడు రాజమౌళి అతిథి పాత్రలో నటిస్తుండడంతో మజ్నూ పై అభిమానుల అంచనాలు ఎక్కువయ్యాయి.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







