పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న రమ్య కృష్ణ
- September 15, 2016
నటి రమ్యకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకొన్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఈరోజును ప్రత్యేకంగా నిలిపిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఫేస్‌బుక్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తన భర్త కృష్ణవంశీ, కుమారుడు తదితరులతో కలిసి కేక్ కట్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను పోస్ట్ చేశారు. రమ్యకృష్ణ ప్రస్తుతం 'జాగ్వార్', 'బాహుబలి: ది కన్‌క్లూజన్', 'శభాష్ నాయుడు' తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. .
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









