'నవ తెలంగాణ గల్ఫ్ సమితి' ఆధ్వర్యంలో ఘనంగా వినాయక ముగింపు వేడుకలు
- September 15, 2016
ఈ రోజు దోహ లో నవ తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో వినాయక మర్జనం సంధర్బముగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.అల్ అలీ సాల్వ రిసార్ట్ లో దోహ నలుమూలల నుండి తెలుగు వారు సుమారు 800 మంది కి పైగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అటుపై గణేష్ విగ్రహాన్ని నిమర్జనం చేసారు.


తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







