ఘనంగా నిర్వహించిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి ఉత్సవాలు
- September 15, 2016
ప్రముఖ సంగీత విద్వాంసురాలు భారతరత్న ఎం.ఎస్ సుబ్బలక్ష్మి అందించిన సంగీతం ప్రపంచానికే ఆదర్శమని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తితిదే, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తిరుపతి పూర్ణకుంభం కూడలిలోని సుబ్బలక్ష్మి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు, తమిళ, కన్నడ సహా పలు భాషల్లో భక్తిరస పాటలు అందించారని తెలిపారు. ఎమ్‌ఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన శ్రీవారి సుప్రభాతం భక్తుల మనస్సు నుంచి చెరిగిపోదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే అధికారులు, సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







