ఆధ్యాత్మిక గురువు ఓషో గెటప్‌లో ఉన్న మోహన్‌లాల్ ..
- September 16, 2016
సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తన అభిమానులను థ్రిల్ చేశాడు. ఓనమ్ పండుగ సందర్భంగా తన ఫేస్బుక్ పేజీలో ఓ కొత్త ఫోటో పోస్ట్ చేశాడు. అది ఆయన అభిమానుల్ని కొంత టెన్షన్‌కు గురి చేసింది. ఆధ్యాత్మిక గురువు ఓషో గెటప్‌లో ఉన్న ఫోటోను మోహన్‌లాల్ పోస్ట్ చేశాడు. దాన్ని చూసిన ఫ్యాన్స్ కొంత తికమక పడ్డారు. బహుశా ఇది కొత్త ప్రాజెక్టు అయి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరికీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరన్న విషయం అర్థం కాలేదు. కానీ మోహన్‌లాల్ మాత్రం తన ఫోటోకు ఓ ట్యాగ్‌లైన్ రాశాడు. తన ఆధ్యాత్మిక చింతనకు ఓషోనే కారణమన్నాడు. ఈ ఫోటో ఓషోకు మారువేషమన్నాడు
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







