పర్యావరణ ఇంధన ప్రాజెక్టుకు 26 వేలమంది కార్మికులు అవసరం...
- September 16, 2016
కువైట్ సిటీ,: పర్యావరణ ఇంధన ప్రాజెక్ట్ కోసం 26 వేలమంది కార్మికులు అవసరం కాగా, వివిధ దేశాలకు చెందిన సుమారు వేయమంది ఉద్యోగులు వారానికి ఈ ప్రయోజనం కోసం కువైట్ చేరుకొంటున్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కె ఎన్ పి సి ) లో ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఆ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు 65 శాతం పనులు ఇప్పటి వరకు పూర్తికాబడిందని మిగిలిన 80 శాతం పనులు మార్చి 31, 2017 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి కాగలదని అంచనా వేయబడింది. ఫింటస్ , మఃబౌల మరియు మంగాఫ్ ప్రాంతాలలో మూడు సంవత్సరాలుగా ఉన్న ఖాళీ భవనాలు మరియు అపార్ట్ సంబంధించిన కార్మిక సమస్యలను సైతం పర్యావరణ ఇంధన ప్రాజెక్ట్ పరిష్కరించుకుంది
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







