అంతర్గత పర్యవేక్షణ కోసం రైలు ఉద్యోగులకు ఆడిట్ పర్మిట్
- September 16, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) తమ అంతర్గత రైల్వే ఉద్యోగుల ఆడిట్ యొక్క ప్రాముఖ్యత వివరించి దానిపై అవగాహన కల్పించారు.ఆడిట్ పద్ధతులకు అనుమతి ఇవ్వడం సంస్థల యూనిట్ల యొక్క అంతర్గత పర్యవేక్షణ కొనసాగించడం ద్వారా క్వాలిఫై పేరుతో ఆడిట్ పర్మిట్ పై ఒక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా నైపుణ్యాలు, సామర్ధ్యాలు మరియు ఆర్.టి.ఎ ఉద్యోగుల్లో జ్ఞానం మెరుగుపరచుకోనేందుకు అవకాశం ఏర్పడుతుందని , హ్యూమన్ రిసోర్సెస్ & డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవతెర కాజిమ్ అన్నారు.ఆడిట్ పర్మిట్ అందించడం కారణంగా అత్యధిక స్థాయిలో అంతర్గత నియంత్రణ యొక్క సాధన కనబడటంతో పాటు ఉద్యోగులలో పారదర్శకతకు భరోసా ఏర్పడుతుందన్నారు. తద్వారా ఆర్.టి.ఎ యొక్క వ్యూహం ప్రతిబింబిస్తుంది అంతర్గత ఆడిట్ శాఖ ఈ కార్యక్రమం చేపట్టారు ఇటువంటి విధానం ఒక సృజనాత్మక పనిని సంస్థలో ఆ తరహా వాతావరణం వల్ల విశ్వాసం పటిష్టపరచడంతోపాటు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) ఉద్యోగులలో నిజాయతీతో కూడిన క్రమశిక్షణ అలవరుతుందని ఆయన అన్నారు
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







