విశాల్ తదుపరి చిత్రానికి శ్రీకారం ..
- September 16, 2016
విశాల్ తన 'కత్తిసండై'తో దీపావళి వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతూనే తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. భిన్నమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మిష్కిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి 'తుప్పరివాళన్' అని పేరుపెట్టారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్వ పనులు శరవేగంగా సాగుతున్నాయి.23వ తేదీన చిత్రీకరణ ఆరంభం కానుంది. చెన్నైలో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇందులో విశాల్‌కు జంటగా తొలిసారిగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారు. సీనియర్ దర్శక, నటుడు భాగ్యరాజ్ ఇందులో కీలకపాత్ర పోషించనున్నారు.తన సొంత బ్యానరైన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానరుపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. అరోల్ కురాలి సంగీతం సమకూర్చుతున్నారు
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









