బంగారం చోరీ : శంషాబాద్ ఎయిర్పోర్ట్
- September 16, 2016
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. శనివారం దోహా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద ఉన్న రూ. 15లక్షల విలువైన బంగారం దుండగులు అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









