66వ పుట్టిన రోజు సందర్భంగా తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోదీ..

- September 16, 2016 , by Maagulf
66వ పుట్టిన రోజు సందర్భంగా తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్ వెళ్లారు. తన 66వ పుట్టిన రోజు సందర్భంగా తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com