ధృవ్ డైరెక్ట్ చేసిన మూవీ 'గుడ్‌నైట్ ఛార్లీ'
- September 17, 2016
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే విక్రమ్ తన తనయుడిని కూడా ఇదే రంగంలోకి తీసుకురానున్నాడు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. విక్రమ్ తనయుడు ధృవ్ తాజాగా ఓ షార్ట్ ఫిలింని తెరకెక్కించగా, దీనికి స్టోరి కూడా అతనే రాసుకున్నాడు. తండ్రి మార్గంలో తనయుడు కూడా సినీ రంగంపై ఇంట్రెస్ట్ పెడుతుండగా రానున్న రోజుల్లో మంచి నటుడిగా లేదంటే దర్శకుడిగాను తన ప్రతిభను నిరూపించుకుంటాడని అభిమానులు చెబుతున్నారు. లండన్‌లోని మెట్ ఫిలిం స్కూల్ కి సంబంధించిన ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్ తనయుడు ధృవ్ 'గుడ్‌నైట్ ఛార్లీ' అనే షార్ట్ ఫిలింని రూపొందించాడు. రీసెంట్ ఆ ఫిలింని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. అయితే ఈ ఫిలింని ప్రొడ్యూస్ చేసింది చియానే కావడం విశేషం.తాజాగా విడుదలైన ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







