వివాహ మహోత్సవాలు మరింత సౌఖ్యం
- September 17, 2016
మనామా:కువైట్ జంటలు పెళ్లి కోసం అధిక మొత్తంలో డబ్బులను ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు.
వారు పెద్ద మొత్తాలలో దుబారా చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడదు లేదు.
ఆగస్టులో ప్రచురించబడిన గణాంకాల ప్రకారం, కువైటీయులు 235 మిలియన్ దినార్లు (741,230 డి హెచ్ ) పెళ్ళి కోసం ఒక సంవత్సరంలో అంత మొత్తంలో డబ్బుని ఖర్చు చేస్తున్నారు. ధనిక కుటుంబాలకు చెందిన వారు ఒకే వివాహ వేడుక కోసం ఒక మిలియన్ దినార్ల వరకు ఖర్చు చేస్తుంటే అయితే , మధ్య తరగతి కుటుంబంలో సగటు ధర 35,000 దినార్లను ఖర్చు చేస్తున్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపింది.
ఈ ఖర్చులు భారం తరచూ తాజా పోకడలపై ఆధార పది ఉంటుంది. మితి మీరిన ఫ్యాషన్లు, వివాహ వేడుకలలో ప్రముఖ గాయకులతో పాటలు పాడించడం ద్వారా కీర్తి కోసం ఆధునాతన పరికరాలు మరియు ప్రమాణాలతో కూడిన సేవల పేరుతో డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. కువైటీయుల సమాజంలో ప్రతి సంవత్సరం 6,000 నుంచి 9,000 మధ్య సంఖ్య లో వివాహాలు ఇక్కడ జరుగుతుంటాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







