ఉగ్రవాదుల కాల్పులు ఆర్మీ కార్యాలయంపై..

- September 17, 2016 , by Maagulf
ఉగ్రవాదుల కాల్పులు ఆర్మీ కార్యాలయంపై..

జమ్మూ కశ్మీర్‌లోని యురీ సెక్టార్‌లోని ఆర్మీకార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు సమాచారం. భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com