ఎయిర్‌పోర్టుల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది..
- September 18, 2016
ఉగ్రదాడి అనంతరం దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లోని యూరీ సెక్టార్లో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాడి తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. ఎల్వోసీ సహా బారాముల్లా, యూరీ సెక్టార్లో రహదారులను మూసివేత వేశారు. ఈ ఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షాసమావేశానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఐబీ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీ జమ్మూకశ్మీర్ గవర్నర్, సీఎంతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలుసుకున్నారు. రాజ్‌నాథ్‌సింగ్ అమెరికా, రష్యా పర్యటన వాయిదా పడింది.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







